తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
18 ఏండ్ల నిరీక్షణకు తెర తన్విదే తైపీ టైటిల్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: 18 ఏండ్ల నిరీక్షణకు తెర తన్విదే తైపీ టైటిల్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
18 ఏండ్ల నిరీక్షణకు తెర తన్విదే తైపీ టైటిల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత యువ బ్యాడ్మింటన్ సంచలనం తన్వి శర్మ తైపీ ఓపెన్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. తైవాన్‌లో జరిగిన తైపీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమె మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్‌లో తన్వి.. 21-16, 21-16తో ఆరో సీడ్ లిన్ ఎన్‌గుయెన్ (వియత్నాం)ను వరుస సెట్లలో చిత్తుచేసి తన కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.