ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
11, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

‘2 చెట్లు.. మధ్యలో రాక్షసి.. ఒక్క వాక్యంలో చెప్పు?’ UPSC ఇంటర్వ్యూలో టాపర్‌కి ఊహించని ప్రశ్న

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ‘2 చెట్లు.. మధ్యలో రాక్షసి.. ఒక్క వాక్యంలో చెప్పు?’ UPSC ఇంటర్వ్యూలో టాపర్‌కి ఊహించని ప్రశ్న

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
  • ‘2 చెట్లు.. మధ్యలో రాక్షసి.. ఒక్క వాక్యంలో చెప్పు?’ UPSC ఇంటర్వ్యూలో టాపర్‌కి ఊహించని ప్రశ్న ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
‘2 చెట్లు.. మధ్యలో రాక్షసి.. ఒక్క వాక్యంలో చెప్పు?’ UPSC ఇంటర్వ్యూలో టాపర్‌కి ఊహించని ప్రశ్న ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలు అభ్యర్థుల జ్ఞానాన్ని మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వాన్ని, ఆలోచనా తీరును, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పరీక్షించే ఒక ప్రత్యేకమైన అనుభవం. ఐఏఎస్ అఖిల్ బుద్ధి తన ఇంటర్వ్యూలో ఎదుర్కొన్న కొన్ని అనూహ్య ప్రశ్నలు, వాటికి ఆయన ఇచ్చిన చురుకైన, విశ్లేషణాత్మక సమాధానాలను పంచుకున్నారు. ఢిల్లీ పోలీస్‌లో పనిచేసినప్పటికీ, తెలంగాణకు చెందిన అఖిల్ ఇంటర్వ్యూలో తెలంగాణ లేదా ఢిల్లీ పోలీస్‌పై ఒక్క ప్రశ్న కూడా ఎదుర్కోలేదన్నారు. బదులుగా, ప్రశ్నలు ఎక్కువగా తన హాబీలు, విశ్లేషణాత్మక సామర్థ్యం చుట్టూ తిరిగాయని వివరించారు..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

‘2 చెట్లు.. మధ్యలో రాక్షసి.. ఒక్క వాక్యంలో చెప్పు?’ UPSC ఇంటర్వ్యూలో టాపర్‌కి ఊహించని ప్రశ్న | నిజం