ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

2027లో మార్కెట్‌ను షేక్‌ చేయడానికి శాంసంగ్​ రెడీ.. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: 2027లో మార్కెట్‌ను షేక్‌ చేయడానికి శాంసంగ్​ రెడీ.. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
  • 2027లో మార్కెట్‌ను షేక్‌ చేయడానికి శాంసంగ్​ రెడీ.. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
2027లో మార్కెట్‌ను షేక్‌ చేయడానికి శాంసంగ్​ రెడీ.. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Samsung.. టెక్ ప్రపంచంలో శాంసంగ్ బ్రాండ్ ఫోల్డబుల్ ఫోన్లకు ఉన్న ప్రత్యేకమైన క్రేజ్ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే మార్కెట్లో విభిన్న మోడళ్లతో వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ కొరియన్ టెక్ దిగ్గజం, త్వరలోనే మరిన్ని వినూత్న డిజైన్లతో మన ముందుకు రాబోతోంది. ముఖ్యంగా రాబోయే 2027 సంవత్సరం శాంసంగ్ అభిమానులకు నిజంగా ఒక పండుగలా మారబోతోందని టెక్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

2027లో మార్కెట్‌ను షేక్‌ చేయడానికి శాంసంగ్​ రెడీ.. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు! | నిజం