తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
22 ఏళ్ల నాటి కేసు.. నిర్దోషిగా టీమిండియా మాజీ క్రికెటర్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Jacob Martin: 22 ఏళ్ల క్రితం నాటి కేసులో మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ నిర్దోషి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 3
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- Jacob Martin: 22 ఏళ్ల క్రితం నాటి కేసులో మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ నిర్దోషి ధృవీకరించబడింది
ఆగస్టు 2026
Jacob Martin: 22 ఏళ్ల క్రితం నాటి కేసులో మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ నిర్దోషి ధృవీకరించబడింది
Jacob Martin: టీమిండియా మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్.. 22 ఏళ్ల క్రితం నాటి కేసులో నిర్దోషిగా తేలాడు. 2004లో యూకే ఫేక్ స్టాంపింగ్ కేసు అతనిపై ఉన్నది. ఆ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఐపీసీలోని 420, 468, 471, 120బీతో పాటు పాస్‌పోర్ట్ చట్టంలోని 12 సెక్షన్ కింద అతనిపై కేసు బుక్ చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.