తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
22ఏ మీద నిపుణుల కమిటీ వేయాలి.. రాష్ట్ర రిటైర్డ్ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: 22ఏ మీద నిపుణుల కమిటీ వేయాలి.. రాష్ట్ర రిటైర్డ్ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- 22ఏ మీద నిపుణుల కమిటీ వేయాలి.. రాష్ట్ర రిటైర్డ్ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
22ఏ మీద నిపుణుల కమిటీ వేయాలి.. రాష్ట్ర రిటైర్డ్ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాష్ట్రంలో నిషేధిత ఆస్తుల జాబితాలోని (22ఏ) భూముల సమస్య పరిష్కారానికి అనుభవజ్ఞులైన రెవెన్యూ, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతినిధులు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.