తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
22ఏపై సర్కార్‌ను వదలం.. మీకు అండగా బీఆర్‌ఎస్ పార్టీ ఉంటుంది
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: 22ఏపై సర్కార్‌ను వదలం.. మీకు అండగా బీఆర్‌ఎస్ పార్టీ ఉంటుంది
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
22ఏపై సర్కార్‌ను వదలం.. మీకు అండగా బీఆర్‌ఎస్ పార్టీ ఉంటుంది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ప్రజలకు రక్షణగా ఉండే 22-ఏ చట్టం ప్రజలను భక్షించే చట్టంగా మారింది. ఈ చట్టంపై స్పష్టత వచ్చేవరకు ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు’ అని బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్ నేత మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో బోడుప్పల్ సర్కిల్-10 పరిధిలోని హేమానగర్, లక్ష్మీగణపతి కాలనీవాసులు హరీశ్‌రావును శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.