ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి..!1,2,3 కాదు ఏకంగా 29..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: 24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి..!1,2,3 కాదు ఏకంగా 29..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి..!1,2,3 కాదు ఏకంగా 29.. 2 మూలాలు
మీరు ఎప్పుడైనా 29 వేళ్లున్న పిల్లిని చూశారా..? అది 24 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. అవును, ఇటీవల ఒక పిల్లి వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. దానికి కారణం దానికున్న వేళ్ల సంఖ్య! సాధారణ పిల్లుల కంటే భిన్నంగా, ఏకంగా 29 వేళ్లతో ఈ పిల్లి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును లిఖించుకుంది. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రానికి చెందిన ఒక చిన్న పిల్ల పిల్లి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను కట్టిపడేస్తోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి..!1,2,3 కాదు ఏకంగా 29.. | నిజం