ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

27 సార్లు కత్తితో పొడిచి.. కక్షతోనే ప్రిన్సిపల్‌ను హత్య చేసిన 10th విద్యార్ధులు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: 27 సార్లు కత్తితో పొడిచి.. కక్షతోనే ప్రిన్సిపల్‌ను హత్య చేసిన 10th విద్యార్ధులు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
  • 27 సార్లు కత్తితో పొడిచి.. కక్షతోనే ప్రిన్సిపల్‌ను హత్య చేసిన 10th విద్యార్ధులు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
27 సార్లు కత్తితో పొడిచి.. కక్షతోనే ప్రిన్సిపల్‌ను హత్య చేసిన 10th విద్యార్ధులు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చదువుకోవాల్సిన వయసులో జల్సాలు, వ్యసనాలకు అలవాటు పడిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు.. తమను మందలించారన్న కక్షతో స్కూల్‌ ప్రిన్సిపల్‌ను హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించింది. కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్‌ కాన్సెప్ట్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కల్లు రూపారెడ్డి (48) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎనిమిది రోజుల్లో ఛేదించారు. ఈ కేసు వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

27 సార్లు కత్తితో పొడిచి.. కక్షతోనే ప్రిన్సిపల్‌ను హత్య చేసిన 10th విద్యార్ధులు! | నిజం