తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
3,92,298 ఓట్లు ఊస్ట్.. ముగిసిన ‘సర్’.. తేలిన లెక్క
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: 3,92,298 ఓట్లు ఊస్ట్.. ముగిసిన ‘సర్’.. తేలిన లెక్క
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- 3,92,298 ఓట్లు ఊస్ట్.. ముగిసిన ‘సర్’.. తేలిన లెక్క ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
3,92,298 ఓట్లు ఊస్ట్.. ముగిసిన ‘సర్’.. తేలిన లెక్క ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కార్యక్రమం ముగిసింది. ఆ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లెక్కతేలింది. అధికారిక గణాంకాల ప్రకారం మొత్తం ఓటర్లలో 3,92,298 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించలేదని వెల్లడించింది. ఇందులో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 1,77,645 మంది తమ ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వలేదు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.