తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
3°C గ్లోబల్ వార్మింగ్ హెచ్చరిక.. భారత్‌లో వృద్ధులకు పెను ముప్పు! జరగబోయేది ఇదే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: 3°C గ్లోబల్ వార్మింగ్ హెచ్చరిక.. భారత్‌లో వృద్ధులకు పెను ముప్పు! జరగబోయేది ఇదే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- 3°C గ్లోబల్ వార్మింగ్ హెచ్చరిక.. భారత్‌లో వృద్ధులకు పెను ముప్పు! జరగబోయేది ఇదే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
3°C గ్లోబల్ వార్మింగ్ హెచ్చరిక.. భారత్‌లో వృద్ధులకు పెను ముప్పు! జరగబోయేది ఇదే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ వృద్ధులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరించింది. గ్లోబల్ వార్మింగ్ 3 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువకు చేరితే భారత్, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలోని వృద్ధులు పగలు, రాత్రి అనే తేడా లేకుండా వరుసగా మూడు నెలల వరకు ప్రమాదకరమైన వేడిని ఎదుర్కొనే అవకాశం ఉందని The Lancet Planetary Healthలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ప్రపంచంలోని వృద్ధ జనాభాలో సుమారు 73 శాతం ఈ నాలుగు దేశాల్లోనే ఉన్న నేపథ్యంలో ఈ అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.