తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
3 నెల్లల్లో పెళ్లి.. కలకాలంల కలిసుండాలనుకున్న జంట.. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: 3 నెల్లల్లో పెళ్లి.. కలకాలంల కలిసుండాలనుకున్న జంట.. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- 3 నెల్లల్లో పెళ్లి.. కలకాలంల కలిసుండాలనుకున్న జంట.. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
3 నెల్లల్లో పెళ్లి.. కలకాలంల కలిసుండాలనుకున్న జంట.. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వాళ్లిద్దరూ బ్యాంక్ ఉద్యోగులు.. ఇద్దరిదీ ఒకే బ్యాంక్.. అయినా పనిచేసేది మాత్రం వేర్వేరు బ్రాంచ్‌లలో. ఇద్దరికీ ఈ మధ్యే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. కానీ, ఇంతలోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది. గంటల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వెలుగుచూసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.