తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
3 రోజులుగా ముగ్గురు అన్నదమ్ములు అదృశ్యం.. ఎక్కడికెళ్లారో? వీడని మిస్టరీ..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: 3 రోజులుగా ముగ్గురు అన్నదమ్ములు అదృశ్యం.. ఎక్కడికెళ్లారో? వీడని మిస్టరీ..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 జులై, 2026
- 3 రోజులుగా ముగ్గురు అన్నదమ్ములు అదృశ్యం.. ఎక్కడికెళ్లారో? వీడని మిస్టరీ.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
3 రోజులుగా ముగ్గురు అన్నదమ్ములు అదృశ్యం.. ఎక్కడికెళ్లారో? వీడని మిస్టరీ.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
విశాఖపట్నం గాజువాకలో ముగ్గురు అన్నదమ్ముల అదృశ్యం కలకలం రేపుతోంది. ఇంటర్మీడియట్, తొమ్మిదో తరగతి, ఐదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలురు రెండు రోజులుగా కనిపించకుండా పోయారు. కుటుంబ సమస్యల కారణంగా తల్లిదండ్రులు దూరంగా ఉండటంతో వీరు చిన్నాన్న సంరక్షణలో ఉంటున్నారు. ఉన్నట్లుండి పిల్లలు కనిపించకుండా పోవడంతో స్థానికంగా కలకలం రేగింది..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.