ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

3 సార్లు మెయిన్స్‌.. 4వసారి ప్రిలిమ్స్‌లోనే ఆగిన UPSC ప్రయాణం.. చివరికి రూ.464కే పుస్తకాలు అమ్మేశాడు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: 3 సార్లు మెయిన్స్‌.. 4వసారి ప్రిలిమ్స్‌లోనే ఆగిన UPSC ప్రయాణం.. చివరికి రూ.464కే పుస్తకాలు అమ్మేశాడు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
3 సార్లు మెయిన్స్‌.. 4వసారి ప్రిలిమ్స్‌లోనే ఆగిన UPSC ప్రయాణం.. చివరికి రూ.464కే పుస్తకాలు అమ్మేశాడు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్ష కోసం నాలుగుసార్లు ప్రయత్నించిన 26 ఏళ్ల అభ్యర్థి చివరికి తన ఏళ్ల నాటి పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను కేవలం రూ.464కు కబాడీకి అమ్మేశారు. 2023, 2024, 2025లో వరుసగా మూడుసార్లు మెయిన్స్‌కు హాజరైన ఆయన.. తాజా ప్రయత్నంలో ప్రిలిమ్స్‌ దశలోనే విఫలమయ్యారు. ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి సివిల్స్‌ కోసం చేసిన ప్రయాణానికి ముగింపు పలుకుతూ భావోద్వేగ పోస్టు పెట్టారు. పుస్తకాల ద్వారా వచ్చిన రూ.464ను ఆలయంలో విరాళంగా ఇచ్చిన ఆయన.. ‘ఇక మరోసారి లేదు’ అంటూ తన కన్నీటి గాథను నెటిజన్లతో పంచుకున్నాడు..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

3 సార్లు మెయిన్స్‌.. 4వసారి ప్రిలిమ్స్‌లోనే ఆగిన UPSC ప్రయాణం.. చివరికి రూ.464కే పుస్తకాలు అమ్మేశాడు | నిజం