తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
369 మందిని బలిచ్చిన వ్యక్తి మహనీయుడా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: 369 మందిని బలిచ్చిన వ్యక్తి మహనీయుడా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- 369 మందిని బలిచ్చిన వ్యక్తి మహనీయుడా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
369 మందిని బలిచ్చిన వ్యక్తి మహనీయుడా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం నినదించిన 369 మంది అమాయ క విద్యార్థులు, యువకులను తుపాకీగుళ్లకు బలిచ్చిన కాసు బ్రహ్మానందరెడ్డిని మహనీయుడని కీర్తిస్తూ తెలంగాణ సీఎంవో అధికారికంగా ఆయనకు నివాళులర్పించడాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.