ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

40 లక్షలకు ప్రశ్నాపత్రం.. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పేపర్‌ విక్రయం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: 40 లక్షలకు ప్రశ్నాపత్రం.. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పేపర్‌ విక్రయం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
40 లక్షలకు ప్రశ్నాపత్రం.. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పేపర్‌ విక్రయం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మహారాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎంపీఎస్సీ) గత మార్చి నెలలో నిర్వహించిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ గ్రూప్‌-బి రిక్రూట్‌మెంట్‌ పరీక్ష పత్రాన్ని ఒక్కో అభ్యర్థికి రూ. 40 లక్షల చొప్పున విక్రయించారని ఎన్‌సీపీ(శరద్‌ పవార్‌ వర్గం) ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ బుధవారం ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

40 లక్షలకు ప్రశ్నాపత్రం.. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పేపర్‌ విక్రయం | నిజం