ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, జులై 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

40 రోజులే లక్ష్యం!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: 40 రోజులే లక్ష్యం!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
  • 40 రోజులే లక్ష్యం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
40 రోజులే లక్ష్యం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మణిరత్నం దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి-సాయిపల్లవి జంటగా ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. త్వరలో కోల్‌కతాలో షూటింగ్‌ మొదలుకానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారట మణిరత్నం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

40 రోజులే లక్ష్యం! | నిజం