తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
40 ట్రిలియన్ డాలర్లను దాటేసిన అమెరికా జాతీయ అప్పు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: US National Debt : వామ్మో.. అమెరికా అప్పు 40 ట్రిలియన్ డాలర్లు..! సామాన్యులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది.. ముప్పు తప్పదా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఆగస్టు 2026
US National Debt : వామ్మో.. అమెరికా అప్పు 40 ట్రిలియన్ డాలర్లు..! సామాన్యులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది.. ముప్పు తప్పదా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
US National Debt : ప్రతీ ఐదు నెలలకు ఒక ట్రిలియన్ డాలర్ల చొప్పున అమెరికా అప్పు పెరుగుతుండటం భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితికి అద్దం పడుతోంది.
40 ట్రిలియన్ డాలర్లను దాటేసిన అమెరికా జాతీయ అప్పు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మునుపెన్నడూ లేని విధంగా అమెరికా అప్పు 40 ట్రిలియన్ డాలర్లు అంటే రూ 3,320 లక్షల కోట్లు దాటింది. గడిచిన ఐదు నెలల్లోనే రూ 95 లక్షల కోట్ల విలువైన అప్పులు తీసుకుందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా ఆర్థిక స్థితి అత్యంత బలహీనంగా ఉందని బాంబు పేల్చింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.