ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
14, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

500 ఏళ్ల చరిత్ర కలిగిన రాయలనాటి తీపి వంటకం సుఖీయం…లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: 500 ఏళ్ల చరిత్ర కలిగిన రాయలనాటి తీపి వంటకం సుఖీయం…లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 14 జులై, 2026
  • 500 ఏళ్ల చరిత్ర కలిగిన రాయలనాటి తీపి వంటకం సుఖీయం…లాభాలు తెలిస్తే అస్సలు వదలరు.. 2 మూలాలు
జులై 2026
500 ఏళ్ల చరిత్ర కలిగిన రాయలనాటి తీపి వంటకం సుఖీయం…లాభాలు తెలిస్తే అస్సలు వదలరు.. 2 మూలాలు
అరిసెలు లాంటి ఎన్నో రకాల పాతకాలం వంటలు ఇప్పటికీ చేస్తున్నా కానీ కొన్ని రకాల వంటలు దాదాపు కనుమరుగైపోయాయి. అలాంటి వాటిలో ఒకటి సుఖీయం. ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రసాదం లాగాను లేదా పెళ్ళిళ్ళు లాంటి అకేషన్స్ లో చేసేవారట. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా చాలా బాగుంటాయి. ఇందులో వాడిన పెసల పూర్ణాన్ని నాలుగైదు రోజుల పాటు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికెలో ఈ స్వీట్ చేసుకోవచ్చు. లాభాలు కూడా బోలెడు.. అవేంటో పూర్తి వివరాల్లోకి వెళితే..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

500 ఏళ్ల చరిత్ర కలిగిన రాయలనాటి తీపి వంటకం సుఖీయం…లాభాలు తెలిస్తే అస్సలు వదలరు.. | నిజం