తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
‘5వ అటెంప్ట్‌లో క్లియర్ అవుతుందా లేదా అనే ఎమోషన్స్ పక్కన పెట్టి.. నా పని నేను చేశా..’ IAS అఖిల్ సక్సెస్ జర్నీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ‘5వ అటెంప్ట్‌లో క్లియర్ అవుతుందా లేదా అనే ఎమోషన్స్ పక్కన పెట్టి.. నా పని నేను చేశా..’ IAS అఖిల్ సక్సెస్ జర్నీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- ‘5వ అటెంప్ట్‌లో క్లియర్ అవుతుందా లేదా అనే ఎమోషన్స్ పక్కన పెట్టి.. నా పని నేను చేశా..’ IAS అఖిల్ సక్సెస్ జర్నీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
‘5వ అటెంప్ట్‌లో క్లియర్ అవుతుందా లేదా అనే ఎమోషన్స్ పక్కన పెట్టి.. నా పని నేను చేశా..’ IAS అఖిల్ సక్సెస్ జర్నీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించడం అంత సులభం కాదు. ఒకసారి విఫలమైతేనే చాలామంది ప్రయత్నాలను ఆపేస్తారు. కానీ తెలంగాణకు చెందిన అఖిల్ మాత్రం వరుస వైఫల్యాలను ఎదుర్కొంటూనే తన లక్ష్యాన్ని వదల్లేదు. ఐదో ప్రయత్నంలో 321వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అవుతాననే ఆశతో ముందుకు సాగుతున్నారు. గతంలో మెయిన్స్‌లో మంచి మార్కులు సాధించినప్పటికీ ఇంటర్వ్యూ దశలో ఎదురైన నిరాశను అధిగమించి ఈసారి ఇంటర్వ్యూలో ఏకంగా 195 మార్కులు సాధించారు..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.