తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
6 కేజీల గంజాయి 38 బాటిళ్ల దగ్గు మందు స్వాధీనం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: 6 కేజీల గంజాయి 38 బాటిళ్ల దగ్గు మందు స్వాధీనం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 3 ఆగస్టు, 2026
- 6 కేజీల గంజాయి 38 బాటిళ్ల దగ్గు మందు స్వాధీనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
6 కేజీల గంజాయి 38 బాటిళ్ల దగ్గు మందు స్వాధీనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్ నేతృత్వంలో ప్రత్యేక నిఘా టీం ఆదివారం సాయంత్రం కోదాడ పట్టణ పరిధిలోని డేగ బాబు కల్యాణ మండపం సమీపంలో నిందితుల నుండి 6 కేజీల గంజాయి, 38 బాటిళ్ల దగ్గు మందును స్వాధీనం చేసుకుంది. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.