తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
7 కి.మీ. స్ట్రెచర్‌పై గర్భిణి తరలింపు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: 7 కి.మీ. స్ట్రెచర్‌పై గర్భిణి తరలింపు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
- 7 కి.మీ. స్ట్రెచర్‌పై గర్భిణి తరలింపు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
7 కి.మీ. స్ట్రెచర్‌పై గర్భిణి తరలింపు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బీజేపీ పాలిత ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఓ గర్భిణిని 108 అంబులెన్స్ సిబ్బంది ఏడు కిలోమీటర్ల దూరం స్ట్రెచర్‌పై మోసుకెళ్లారు. మారుమూల గ్రామానికి రహదారి లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన కరణ్జియా బ్లాక్‌లోని దుధియాని పంచాయతీ పరిధిలోని అన్లకాంత గ్రామంలో జరిగింది. సుమిత్ర శుంధికి పురిటి నొప్పులు రావడంతో దవాఖానకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.