తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
950 కోట్ల స్పేస్‌పోర్ట్ ప్రైవేట్‌పరం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: 950 కోట్ల స్పేస్‌పోర్ట్ ప్రైవేట్‌పరం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- 950 కోట్ల స్పేస్‌పోర్ట్ ప్రైవేట్‌పరం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
950 కోట్ల స్పేస్‌పోర్ట్ ప్రైవేట్‌పరం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక పరిణామం చోటుచేసుకుంటున్నది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో ఇస్రో రూ.950 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఉపగ్రహ ప్రయోగ కేంద్రం(ఎస్‌ఎల్‌సీ) నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్‌రంగానికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.