ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

97ఏళ్ల వయసులో తగ్గేదిలే.. ఏకంగా ఏగిరే విమానంపై సాహసం.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: 97ఏళ్ల వయసులో తగ్గేదిలే.. ఏకంగా ఏగిరే విమానంపై సాహసం.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
  • 97ఏళ్ల వయసులో తగ్గేదిలే.. ఏకంగా ఏగిరే విమానంపై సాహసం.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
97ఏళ్ల వయసులో తగ్గేదిలే.. ఏకంగా ఏగిరే విమానంపై సాహసం.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సాధారణంగా 90 ఏళ్లు దాటిన తర్వాత మనుషులు ఎక్కువ సమయం విశ్రాంతికి కేటాయిస్తారు. నడవడానికే ఇబ్బందిపడే ఆ వయసులో సాహసాలు చేయడం అంటే ఊహకందని విషయం. కానీ, బ్రిటన్‌కు చెందిన 97 ఏళ్ల కాథ్లీన్ ప్రాక్టర్ అనే బామ్మ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. సినిమాల్లో హీరోలు, ముఖ్యంగా బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ చేసే రియల్ స్టంట్స్ తరహాలో ఆమె ఏకంగా గాల్లో ఎగురుతున్న విమానం రెక్కపై నిలబడి సాహసం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

97ఏళ్ల వయసులో తగ్గేదిలే.. ఏకంగా ఏగిరే విమానంపై సాహసం.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. | నిజం