ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
26, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఆ డీఐజీ కొడుకు పేరుపై 12 ఎకరాల భూమి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఆ డీఐజీ కొడుకు పేరుపై 12 ఎకరాల భూమి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 ఆగస్టు, 2026
  • ఆ డీఐజీ కొడుకు పేరుపై 12 ఎకరాల భూమి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆ డీఐజీ కొడుకు పేరుపై 12 ఎకరాల భూమి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
డీజీపీ ఆఫీసుకు అటాచ్‌ అయిన డీఐజీ.. తన కొడుకు పేరుపై సుమారు 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఆ అధికారి అవినీతిపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ, ఇంటెలిజెన్స్‌ అధికారులు ఈ విషయాన్ని నిగ్గు తేల్చినట్టు సమాచారం. 21 ఏండ్లు ఉన్న అతని కొడుకు పేరున దేవకరద్రలో ఈ భూమిని కొనుగోలు చేసినట్టు తెలిసింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఆ డీఐజీ కొడుకు పేరుపై 12 ఎకరాల భూమి | నిజం