తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు.. పెరగనున్న భూముల ధరలు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు.. పెరగనున్న భూముల ధరలు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
- ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు.. పెరగనున్న భూముల ధరలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు.. పెరగనున్న భూముల ధరలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతిపాదిత ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలివిడతగా 160.32 ఎకరాల భూమికి రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 2,069 ఎకరాలను సేకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింత భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.