ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

‘ఆ మేడమ్‌’ నరకం చూపిస్తున్నారు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ‘ఆ మేడమ్‌’ నరకం చూపిస్తున్నారు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
  • ‘ఆ మేడమ్‌’ నరకం చూపిస్తున్నారు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
‘ఆ మేడమ్‌’ నరకం చూపిస్తున్నారు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉత్తర తెలంగాణలో ఓ కమిషనరేట్‌కు అతనొక కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌. వృత్తిపరంగా, ఆ సీపీ మంచివాడే అయినప్పటికీ వారింట్లో పనిచేయాలంటేనే హోమ్‌గార్డులు, కానిస్టేబుళ్లు బెంబేలెత్తిపోతున్నారు. సీపీ సతీమణి తీరువల్ల ఆ ఇంట్లో పనంటేనే భయపడిపోతున్నారు. ఆయనకు పెండ్లయిన దగ్గర్నుంచి.. విధులు నిర్వర్తించిన ప్రతీచోటా 20 మంది బాధితులు ఉన్నట్టు చెప్తున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

‘ఆ మేడమ్‌’ నరకం చూపిస్తున్నారు! | నిజం