తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆచరణతో పర్యావరణ పరిరక్షణకు ఉపాధ్యాయుల బాటలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆచరణతో పర్యావరణ పరిరక్షణకు ఉపాధ్యాయుల బాటలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
- ఆచరణతో పర్యావరణ పరిరక్షణకు ఉపాధ్యాయుల బాటలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఆచరణతో పర్యావరణ పరిరక్షణకు ఉపాధ్యాయుల బాటలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. బీబీనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులు ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలికారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.