తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆడవాళ్లకు అదిరిపోయే ఆఫర్.. మీ పని మీరు చేస్తూనే గంటకు రూ.250 సంపాదించే ఛాన్స్! ఎలా అంటే?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆడవాళ్లకు అదిరిపోయే ఆఫర్.. మీ పని మీరు చేస్తూనే గంటకు రూ.250 సంపాదించే ఛాన్స్! ఎలా అంటే?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
- ఆడవాళ్లకు అదిరిపోయే ఆఫర్.. మీ పని మీరు చేస్తూనే గంటకు రూ.250 సంపాదించే ఛాన్స్! ఎలా అంటే? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆడవాళ్లకు అదిరిపోయే ఆఫర్.. మీ పని మీరు చేస్తూనే గంటకు రూ.250 సంపాదించే ఛాన్స్! ఎలా అంటే? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మీ ఇంట్లో మామిడికాయలు కోస్తున్నారా? అయితే మీకు డబ్బులు వస్తాయి. బట్టలు మడతపెడుతున్నారా? అకౌంట్లో క్యాష్ పడుతుంది. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పుణ్యమా అని ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఇదొక కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. ముఖ్యంగా చెన్నై లాంటి నగరాల్లో గృహిణులు ఇంట్లో పనులు చేస్తూనే గంటకు 250 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. అదెలానో తెలుసుకుందాం పదండి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.