తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆది ధ్వనికి అప్పగింత అబద్ధం.. ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆది ధ్వనికి అప్పగింత అబద్ధం.. ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 జులై, 2026
- ఆది ధ్వనికి అప్పగింత అబద్ధం.. ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఆది ధ్వనికి అప్పగింత అబద్ధం.. ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తెలుగు యూనివర్సిటీ నాంపల్లి ప్రాంగణంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను ఆది ధ్వని సంస్థకు అప్పగిస్తున్నారన్నది అబద్ధమని, సదరు సంస్థను కేటాయిస్తూ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని వర్సిటీ వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.