తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆదివాసీలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు :సీఎం రేవంత్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆదివాసీలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు :సీఎం రేవంత్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
- ఆదివాసీలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు :సీఎం రేవంత్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆదివాసీలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు :సీఎం రేవంత్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భంగా ఆదివాసీలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ నాగరికతకు మూలం ఆదివాసీ సంస్కృతి అని, వారి జ్ఞానం, జీవన విధానం మానవాళికి మార్గదర్శకం అని సీఎం కీర్తించారు. ప్రకృతి పరిరక్షణను జీవన విధానంగా మలుచుకున్న వారి సేవలకు అభినందనలు తెలిపారు. The post ఆదివాసీలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు :సీఎం రేవంత్ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.