తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆగస్టు 15న ఎర్రకోటపై తొలిసారి పూర్తి వందేమాతరం.. చరిత్రలో నిలిచిపోయే ఘట్టం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆగస్టు 15న ఎర్రకోటపై తొలిసారి పూర్తి వందేమాతరం.. చరిత్రలో నిలిచిపోయే ఘట్టం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- ఆగస్టు 15న ఎర్రకోటపై తొలిసారి పూర్తి వందేమాతరం.. చరిత్రలో నిలిచిపోయే ఘట్టం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆగస్టు 15న ఎర్రకోటపై తొలిసారి పూర్తి వందేమాతరం.. చరిత్రలో నిలిచిపోయే ఘట్టం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
న్యూఢిల్లీలో జరగనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 27 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేడుకలకు యువ ఆవిష్కర్తలు, ఇంటర్న్‌లు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం ఇచ్చారని తెలిపారు. వీటి గురించి రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి సింగ్ వెల్లడించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.