తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆగస్టులోనూ తక్కువ వర్షాలే!.. రానున్న మూడురోజులు మోస్తరు వానలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆగస్టులోనూ తక్కువ వర్షాలే!.. రానున్న మూడురోజులు మోస్తరు వానలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- ఆగస్టులోనూ తక్కువ వర్షాలే!.. రానున్న మూడురోజులు మోస్తరు వానలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆగస్టులోనూ తక్కువ వర్షాలే!.. రానున్న మూడురోజులు మోస్తరు వానలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టులోనూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని శాటిలైట్ చిత్రాల ఆధారంగా వాతావరణ శాఖ వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంపై మోస్తరు ఎల్ నినో కొనసాగుతుండటంతో నైరుతి రుతుపవనాలు ఎప్పుడైనా బలహీనపడే అవకాశమున్నదని అంచనా వేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.