ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
2, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఆహారంలో పురుగులు.. హాస్టల్‌లో ఉండలేమంటూ అర్ధరాత్రి గురుకులం గోడ దూకి ముగ్గురు విద్యార్థినుల పరార్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఆహారంలో పురుగులు.. హాస్టల్‌లో ఉండలేమంటూ అర్ధరాత్రి గురుకులం గోడ దూకి ముగ్గురు విద్యార్థినుల పరార్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
  • ఆహారంలో పురుగులు.. హాస్టల్‌లో ఉండలేమంటూ అర్ధరాత్రి గురుకులం గోడ దూకి ముగ్గురు విద్యార్థినుల పరార్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆహారంలో పురుగులు.. హాస్టల్‌లో ఉండలేమంటూ అర్ధరాత్రి గురుకులం గోడ దూకి ముగ్గురు విద్యార్థినుల పరార్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆహారంలో పురుగులు వస్తున్నాయని.. ఇక్కడ ఉండలేమంటూ ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ నుంచి పారిపోయారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని మందారిపేట శివారులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీవీబీ) నుంచి అర్ధరాత్రి గోడదూకి బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఆహారంలో పురుగులు.. హాస్టల్‌లో ఉండలేమంటూ అర్ధరాత్రి గురుకులం గోడ దూకి ముగ్గురు విద్యార్థినుల పరార్ | నిజం