ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
12, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

‘ఆజాద్ హింద్ పార్టీ’..సుభాష్ చంద్రబోస్ మనవడి కొత్త పార్టీ..!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ‘ఆజాద్ హింద్ పార్టీ’..సుభాష్ చంద్రబోస్ మనవడి కొత్త పార్టీ..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
  • ‘ఆజాద్ హింద్ పార్టీ’..సుభాష్ చంద్రబోస్ మనవడి కొత్త పార్టీ..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
‘ఆజాద్ హింద్ పార్టీ’..సుభాష్ చంద్రబోస్ మనవడి కొత్త పార్టీ..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన సంఘటనల స్ఫూర్తితో ‘ఆజాద్ హింద్ పార్టీ’ పేరుతో ఈ పార్టీని ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. తన తాత నేతాజీ ఆశయాలకు అనుగుణంగా, లౌకికవాద భావజాలంతో ఈ పార్టీ ముందుకు సాగుతుందని చంద్రకుమార్ బోస్ తెలిపారు. గతంలో బీజేపీ నుంచి టీఎంసీలో చేరిన ఆయన, ఇటీవల ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. The post ‘ఆజాద్ హింద్ పార్టీ’..సుభాష్ చంద్రబోస్ మనవడి కొత్త పార్టీ..! appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

‘ఆజాద్ హింద్ పార్టీ’..సుభాష్ చంద్రబోస్ మనవడి కొత్త పార్టీ..! | నిజం