ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
11, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
  • ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి పుష్కర ఘాట్ వద్దకు ఓ మొసలి రావడంతో భక్తులు, సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. నది నుంచి బయటకు వచ్చిన మొసలి ఓ భవనంలోకి వెళ్లింది. అయితే పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ దాని ముందు కూర్చొని పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు. అనంతరం పోలీసులు, అటవీశాఖ అధికారులు మొసలిని సురక్షితంగా పట్టుకుని కృష్ణా నదిలో విడిచిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ.. | నిజం