తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆకర్షణ కోల్పోతున్న అమెరికా
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆకర్షణ కోల్పోతున్న అమెరికా
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
ఆకర్షణ కోల్పోతున్న అమెరికా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
విదేశాల్లో విద్య అంటే ఇంతవరకు ప్రపంచ దేశాల మెజారిటీ విద్యార్థుల గమ్యస్థానం అమెరికాగా ఉండేది. ఉన్నత ప్రమాణాల విద్యతో పాటు, ఊరించే ఉపాధి అవకాశాలు, ఆకర్షణీయమైన వేతనంతో అగ్రరాజ్యం వారిని ఆకట్టుకుంటూ ఉండేది. అయితే గత కొన్ని నెలలుగా పరిస్థితి మారిపోయింది. అమెరికా స్థానాన్ని మెల్లిగా ఇతర దేశాలు ఆక్రమిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే పోటీలో అమెరికా తన పట్టును కోల్పోతున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.