తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Aamani: చిరంజీవితో ఆ సినిమాలో నేనే చేయాల్సింది.. కానీ నన్ను తీసేసి ఆమెకు ఛాన్స్ ఇచ్చారు.. ఆమని..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Aamani: చిరంజీవితో ఆ సినిమాలో నేనే చేయాల్సింది.. కానీ నన్ను తీసేసి ఆమెకు ఛాన్స్ ఇచ్చారు.. ఆమని..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
- Aamani: చిరంజీవితో ఆ సినిమాలో నేనే చేయాల్సింది.. కానీ నన్ను తీసేసి ఆమెకు ఛాన్స్ ఇచ్చారు.. ఆమని.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Aamani: చిరంజీవితో ఆ సినిమాలో నేనే చేయాల్సింది.. కానీ నన్ను తీసేసి ఆమెకు ఛాన్స్ ఇచ్చారు.. ఆమని.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది సీనియర్ హీరోయిన్ ఆమని. తెలుగులో ఒకప్పుడు కథానాయికగా అలరించిన ఆమె.. ప్రస్తుతం సహయ నటిగా రాణిస్తున్నారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ.. రంగు వివక్ష ఎదుర్కొన్న తీరు, చిరంజీవి సినిమాలలో అవకాశాలు కోల్పోయిన వైనం వెల్లడించారు. సిసింద్రీ చిత్రంలో అఖిల్‌కు తల్లిగా నటించిన అనుభవాలు, అతనితో ఇప్పటికీ కొనసాగుతున్న ప్రత్యేక అనుబంధాన్ని ఆమని వివరించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.