తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆంక్షలు లేకుండా జీవనభృతి ఇవ్వాలి.. బీడీ వర్కర్స్ యూనియన్ నాయకుల డిమాండ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆంక్షలు లేకుండా జీవనభృతి ఇవ్వాలి.. బీడీ వర్కర్స్ యూనియన్ నాయకుల డిమాండ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- ఆంక్షలు లేకుండా జీవనభృతి ఇవ్వాలి.. బీడీ వర్కర్స్ యూనియన్ నాయకుల డిమాండ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆంక్షలు లేకుండా జీవనభృతి ఇవ్వాలి.. బీడీ వర్కర్స్ యూనియన్ నాయకుల డిమాండ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బీడీ కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా కటాఫ్ తేదీని తొలగించి ప్రతినెలా రూ.4,016 జీవనభృతిని ఇవ్వాలని ప్రగతిశీల బీడీవర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రమేశ్, జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు కమ్మర్‌పల్లిలో బీడీ కార్మికులతో శుక్రవారం ర్యాలీ నిర్వహించి, తహసీల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ నరేశ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.