ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
4, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
  • ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
టాలీవుడ్‌లో అవకాశాలు పదేపదే రావని, వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని అంటుంటారు. అయితే, గోల్డెన్ ఆఫర్స్ వచ్చినా కొందరు డైరెక్టర్లు వాటిని చేజార్చుకుని ఇప్పుడు తదుపరి ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నారు. హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, కిషోర్ తిరుమల, గౌతమ్ తిన్ననూరి వంటి దర్శకులు ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.. | నిజం