తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆఫీస్ సబర్డినేటర్ కు సన్మానం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆఫీస్ సబర్డినేటర్ కు సన్మానం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- ఆఫీస్ సబర్డినేటర్ కు సన్మానం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఆఫీస్ సబర్డినేటర్ కు సన్మానం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – ఆర్మూరు : డొంకేశ్వర్ మండల తహసిల్దార్ కార్యాలయ సబర్డినేటర్ రామిల్లి భూమన్న పదవి విరమణ సందర్భంగా గురువారం ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ తహసిల్దార్ జి ప్రసాద్. నవీపేట్ తాసిల్దార్ వెంకటరమణ, విశ్వకర్మ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామ్ మహిపాల్ చారి, డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు గణేష్ గౌడ్, ఆర్ఐ నితీష్ రెడ్డి తాసిల్దార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. The post ఆఫీస్ సబర్డినేటర్ కు సన్మానం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.