తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆర్‌సీఎల్, అనిల్ అంబానీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆర్‌సీఎల్, అనిల్ అంబానీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
- ఆర్‌సీఎల్, అనిల్ అంబానీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆర్‌సీఎల్, అనిల్ అంబానీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ)కు రూ. 1,816.22 కోట్ల నష్టాన్ని చేకూర్చిరని ఆరోపిస్తూ రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్(ఆర్‌సీఎల్), ఆ సంస్థ మాజీ చైర్మన్ అనిల్ డీ అంబానీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు శనివారం తెలిపారు. అయితే, తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని అనిల్ అంబానీ తరఫున ఆయన ప్రతినిధి విడుదల చేసిన ఒక ప్రకటనలో ఖండించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.