తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆర్బీఐ నిర్ణయమే దిక్సూచి.. పశ్చిమాసియాలో నెలకొననున్న పరిస్థితులు కూడా..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆర్బీఐ నిర్ణయమే దిక్సూచి.. పశ్చిమాసియాలో నెలకొననున్న పరిస్థితులు కూడా..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
ఆర్బీఐ నిర్ణయమే దిక్సూచి.. పశ్చిమాసియాలో నెలకొననున్న పరిస్థితులు కూడా..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో తీవ్ర ఒడిదుడుకులు లోనుకావచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వడ్డీరేట్లపై రిజర్వు బ్యాంక్ తీసుకునే నిర్ణయం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తోడు క్రూడాయిల్ ధరలు సూచీల ట్రేడింగ్‌నకు దిక్సూచిగా మారనున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.