తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆరేళ్ల బుడ్డోడి వినతికి ఫిదా అయిన మంత్రి.. గ్రామస్తుల ప్రశంసలు..! ఇంతకీ ఆ చిన్నారి కోరిక ఏంటంటే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆరేళ్ల బుడ్డోడి వినతికి ఫిదా అయిన మంత్రి.. గ్రామస్తుల ప్రశంసలు..! ఇంతకీ ఆ చిన్నారి కోరిక ఏంటంటే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- ఆరేళ్ల బుడ్డోడి వినతికి ఫిదా అయిన మంత్రి.. గ్రామస్తుల ప్రశంసలు..! ఇంతకీ ఆ చిన్నారి కోరిక ఏంటంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆరేళ్ల బుడ్డోడి వినతికి ఫిదా అయిన మంత్రి.. గ్రామస్తుల ప్రశంసలు..! ఇంతకీ ఆ చిన్నారి కోరిక ఏంటంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చిన్నతనంలోనే ఊరి సమస్యను గుర్తించి, ఏకంగా రాష్ట్ర మంత్రినే కలిసి వినతిపత్రం సమర్పించిన ఒక ఆరేళ్ల బాలుడి ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. ఆ చిన్నారి చొరవకు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తక్షణ స్పందనకు నెటిజన్ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంతకీ ఆ ఊరికి ఉన్న సమస్య ఏంటి..? ఆ బుడ్డొడి వినతి పత్రంలో ఏముందో తెలియాలంటే..పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.