ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
17, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఆరు నెలల లోపు పిల్లలకు నీరు తాగిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా.. చిన్నారికి నీరు ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకోండి!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఆరు నెలల లోపు పిల్లలకు నీరు తాగిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా.. చిన్నారికి నీరు ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకోండి!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 జులై, 2026
  • ఆరు నెలల లోపు పిల్లలకు నీరు తాగిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా.. చిన్నారికి నీరు ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకోండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఆరు నెలల లోపు పిల్లలకు నీరు తాగిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా.. చిన్నారికి నీరు ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకోండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కొత్తగా తల్లిదండ్రులైన వారికి తమ చిన్నారికి నీరు ఎప్పుడు తాగించాలనే విషయంలో అనేక సందేహాలు ఉంటాయి. నవజాత శిశువులకు మొదటి ఆరు నెలల వరకు ఎలాంటి అదనపు నీరు అవసరం లేదు. తల్లిపాలు లేదా ఫార్ములా మిల్క్ ద్వారానే వారికి కావాల్సిన 80శాతం పైగా నీటి శాతం అందుతుంది. ఆరు నెలల తర్వాత ఘనాహారం ప్రారంభించినప్పుడు మాత్రమే కొద్దికొద్దిగా నీటిని అలవాటు చేయాలి. అంతకంటే ముందే నీరు తాగించడం వల్ల శిశువుల్లో పోషకాహార లోపం, ఇన్ఫెక్షన్లు, వాటర్ ఇంటాక్సికేషన్ వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పిల్లల వయస్సును బట్టి నీరు ఎలా ఇవ్వాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఆరు నెలల లోపు పిల్లలకు నీరు తాగిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా.. చిన్నారికి నీరు ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకోండి! | నిజం