తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆషాడంలో గోరింటాకు.. చిన్న కథకాదు..! అసలు సంగతి తెలిస్తే మగవారూ ఎగబడతారు!!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆషాడంలో గోరింటాకు.. చిన్న కథకాదు..! అసలు సంగతి తెలిస్తే మగవారూ ఎగబడతారు!!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
ఆషాడంలో గోరింటాకు.. చిన్న కథకాదు..! అసలు సంగతి తెలిస్తే మగవారూ ఎగబడతారు!! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హిందూ సంస్కృతిలో ప్రతి పండుగ, ప్రతి ఆచారం వెనుక ఒక ఆరోగ్య రహస్యం దాగి ఉంటుంది. అలాంటి వాటిలో ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయం ఒకటి. గోరింట పూచింది కొమ్మ లేకుండా..అంటూ ఆషాఢం రాగానే ప్రతి ఆడపిల్ల తన చేతులు, కాళ్ళకు గోరింటాకు పెట్టుకుని మురిసిపోతుంది. అయితే, ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది కేవలం అందానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, దీని వెనుక ఎన్నో ఆసక్తికరమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయని వైద్య, ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.