తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆటో అన్నల ఆందోళన బాట 23 నుంచి సమ్మె
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆటో అన్నల ఆందోళన బాట 23 నుంచి సమ్మె
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- ఆటో అన్నల ఆందోళన బాట 23 నుంచి సమ్మె ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆటో అన్నల ఆందోళన బాట 23 నుంచి సమ్మె ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకపోతే 23 నుంచి నిరవధిక సమ్మె చేపడుతామని ఆటో జేఏసీ ప్రకటించింది. అందులో భాగంగా రవాణా శాఖ అడిషనల్ కమిషనర్ రమేశ్‌కు శుక్రవారం ఆటో జేఏసీ నాయకులు తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మారయ్య, సత్తిరెడ్డి, శివ, ప్రవీణ్, పెంటయ్య, యాదగిరి, షేక్ మాజిద్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.