తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆయకట్టుకు సాగునీరందించి ఆదుకోవాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆయకట్టుకు సాగునీరందించి ఆదుకోవాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- ఆయకట్టుకు సాగునీరందించి ఆదుకోవాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆయకట్టుకు సాగునీరందించి ఆదుకోవాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వర్షాభావ పరిస్తితులను దృష్టిలో ఉంచుకొని సరైన సమయంలో ఆయకట్టు భూములకు సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా రైతులను ఆదుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఇరిగేషన్ అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం రైతులతో కలిసి జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో ఎస్‌ఈ కేశవరావును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఇరిగేషన్ అధికారులు, ఆయకట్టు రైతులతో కలిసి ప్రాజెక్టు పరిధిలోని గుడెందొడ్డి రిజర్వాయర్‌ను, కెనాల్‌ను, పెండింగ్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.