ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అబ్బబ్బా.. ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అబ్బబ్బా.. ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
  • అబ్బబ్బా.. ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..! 2 మూలాలు
ఆగస్టు 2026
అబ్బబ్బా.. ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..! 2 మూలాలు
Telugu Astrology: సాధారణంగా జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ యోగాలు పట్టినప్పుడు జీవితం సానుకూల మలుపులు తిరుగుతుంది. ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ నెల(ఆగస్టు) 25, 26, 27 తేదీల్లో మకర రాశిలోసంచారం చేస్తున్న చంద్రుడి వల్ల గజకేసరి యోగంతో పాటు శుభాధియోగం కూడా ఏర్పడుతుంది. చంద్రుడికి సప్తమ కేంద్రంలో గురువు ఉచ్ఛస్థితి వల్ల గజకేసరి యోగం, చంద్రుడికి 7, 8 స్థానాల్లో గురు, బుధుల సంచారం వల్ల అధియోగం, అంటే అధికార యోగం ఏర్పడుతున్నాయి. ఈ రెండు యోగాల వల్ల మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారు ఏకంగా ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే అవకాశం ఉంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అబ్బబ్బా.. ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..! | నిజం