తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అభి టర్మినేటర్ 4.. వైభవ్ టర్మినేటర్ 6 : యువీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అభి టర్మినేటర్ 4.. వైభవ్ టర్మినేటర్ 6 : యువీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 జులై, 2026
- అభి టర్మినేటర్ 4.. వైభవ్ టర్మినేటర్ 6 : యువీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
అభి టర్మినేటర్ 4.. వైభవ్ టర్మినేటర్ 6 : యువీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నిర్భయమైన ఆటతో టీ20 బ్యాటింగ్‌కు సరికొత్త అర్థం చెబుతున్న యువ ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీని భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ హాలీవుడ్ ఐకానిక్ ఫ్రాంచైజీ ‘టర్మినేటర్'తో పోల్చాడు. ఈ ఇద్దరు యువ క్రికెటర్లతో కలిసి లండన్‌లో ఆదివారం యానిక్ సినర్, జ్వెరెవ్ మధ్య వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్‌ను యువీ వీక్షించాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.