తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అడవుల ఆక్రమణపై ఏం చేస్తున్నారు?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అడవుల ఆక్రమణపై ఏం చేస్తున్నారు?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 జులై, 2026
- అడవుల ఆక్రమణపై ఏం చేస్తున్నారు? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
అడవుల ఆక్రమణపై ఏం చేస్తున్నారు? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అటవీ ప్రాంతం ఆక్రమణకు గురైతే అధికారులు ఏం చేస్తున్నారని కామారెడ్డి డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన లింగంపేట మండలంలోని పర్మళ్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా పర్మళ్ళ గ్రామస్తులు మొక్కలు నాటగా, గ్రామానికి సమీపంలోని పలు తండాలకు చెందిన గిరిజనులు వాటిని తొలగించారని సర్పంచ్‌తోపాటు గ్రామస్తులు.. కలెక్టర్, డీఎఫ్‌వోకు ఫిర్యాదు చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.